Breaking News

గణిత శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక పురస్కారం


Published on: 12 Jan 2026 14:08  IST

భారత సంతతికి చెందిన గణిత శాస్త్రవేత్త నళిని జోషి(Nalini Joshi).. న్యూ సౌత్‌వేల్స్(NSW) సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్‌-2025 అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని సొంతం చేసుకున్న తొలి గణిత శాస్త్రవేత్తగా ఆమె గుర్తింపు పొందారు. అంతేకాకుండా సిడ్నీ గణిత ప్రొఫెసర్‌గా(Maths Professor Nalini Joshi) ఈ అవార్డుకు ఎంపికైన మొదటి మహిళ కూడా ఆమే కావడం విశేషం. నళిని జోషి మయన్మార్‌(Mianmar)లో జన్మించారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement