Breaking News

భోగికి కిటకిట.. బోగీలు కటకట


Published on: 12 Jan 2026 16:44  IST

రైళ్ల రద్దు, ఉన్న సాధారణ బోగీలకు రెట్టింపు ప్రయాణిస్తుండటంతో రైలు ప్రయాణం నరకప్రాయమవుతోంది. డిమాండ్‌ కనుగుణంగా సాధారణ బోగీల సంఖ్య పెంచకపోవడంతో వందలాది మంది కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. దేవగిరి ఎక్స్‌ప్రెస్, దానాపూర్, గోదావరి, పద్మావతి, నారాయణాద్రి, విశాఖ ఎక్స్‌ప్రెస్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లన్నింటిలోనూ కాలు పెట్టలేనంతగా రద్దీ ఉంటోంది. నిత్యం రాకపోకలు సాగిస్తున్న 250 రైళ్లలో సుమారు 100 వరకు ప్యాసింజర్,

Follow us on , &

ఇవీ చదవండి