Breaking News

నమ్మితే సొమ్ములు మాయం!


Published on: 12 Jan 2026 16:53  IST

ప్రతి అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించే సైబర్‌ మాయగాళ్లు ప్రభుత్వ, ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల ఖాతాల నకిలీలను సృష్టించి తేలికగా బురిడీ కొట్టిస్తున్నారు. గతేడాది నగర పోలీసులు 2600 నకిలీ వెబ్‌సైట్లను గుర్తించారు. వీటిలో 10 తొలగించారు. మరో 390 నకిలీ సైట్లను తీసివేయాలంటూ గూగుల్‌కు లేఖరాశారు.ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కార్ల డీలర్‌షిప్‌ ఇస్తామంటూ నకిలీ వెబ్‌సైట్లతో ముగ్గురు నుంచి రూ.3.5కోట్లు కొట్టేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement