Breaking News

‘స్త్రీ శక్తి’.. ఆర్టీసీకి కలిసొచ్చే...!


Published on: 12 Jan 2026 16:56  IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం ఆర్టీసీకి కలిసొచ్చింది. సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే వారంతా బస్సులనే ఆశ్రయిస్తున్నారు. మహిళలు అధిక సంఖ్యలో బస్‌స్టాండ్లకు వస్తుండడంతో... రద్దీకి తగ్గట్టుగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను సిద్ధం చేస్తున్నారు. ఉచిత ప్రయాణికుల టికెట్లకు సంబంధించిన నిధులను ప్రభుత్వమే ఆర్టీసీకి జమ చేస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి