

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లను ఈ నెల 17 నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పోలీసు సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, లీగ్ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన బోర్డు మిగిలి పోయిన 17 మ్యాచ్‌ల్ని ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో నిర్వహిస్తామని ప్రకటించింది.
ఇవీ చదవండి
-
- 02 Jul,2025
ఎలాన్ మస్క్ ను తమ దేశం నుంచి డిపోర్ట్ చేయడం గురించి ఆలోచిస్తున్నానంటూ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.
Continue Reading...
-
- 02 Jul,2025
రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే.. భారత్‌పై 500% సుంకం: అమెరికా
Continue Reading...
-
- 01 Jul,2025
సీఎం రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ వరుస ఫిర్యాదులతో పోలవరం– బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్
Continue Reading...
-
- 01 Jul,2025
బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదిస్తే.. రేపే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్ మస్క్
Continue Reading...
-
- 30 Jun,2025
కేంద్ర సామాజిక భద్రత పథకాలతో దేశంలో 95 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు.
Continue Reading...
-
- 30 Jun,2025
2026 మార్చి 31 నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్‌ను సాధిస్తామన్న అమిత్‌షా
Continue Reading...
-
- 28 Jun,2025
దేశంలోని అన్ని పోస్టాఫీసులూ ఆగస్టు 1 నుంచి డిజిటల్ చెల్లింపులను స్వీకరించనున్నాయి.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని