Breaking News

సీజన్ కాకున్నా.. వ్యాపిస్తున్న వైరల్‌ జ్వరాలు


Published on: 13 May 2025 15:10  IST

చెన్నై: నగరంలో వారం రోజులుగా కొత్తగా వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. సాధారణంగా వర్షాకాలంలో జ్వరాలు వస్తాయి. అవి సులువుగా అన్ని ప్రాంతాలకూ వ్యాపిస్తాయి. ప్రస్తుతం అగ్నినక్షత్రంలో ఈ జ్వరాలను సీజన్‌ జ్వరాలు అని చెప్పలేమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయినా జ్వరపీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జ్వరాలతో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి