Breaking News

భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..


Published on: 13 May 2025 15:22  IST

తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త ఆలోచనతో భక్తుల ముందుకు వచ్చింది. రామ కోటి తరహాలో గోవింద కోటి రాసే భక్తులకు వారి కుటుంబ సభ్యులతో సహా శ్రీవారిని బ్రేక్ దర్శనం చేసుకునే వీలుని కల్పిస్తోంది. అయితే గత ఏడాది ఏప్రిల్ లో గోవిందకోటి నామాల పుస్తకాన్ని కర్ణాటకకు చెందిన కీర్తన పూర్తి చేసింది. బెంగళూరులో ఇంటర్​ చదివిన కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి టీటీడీకి ఆ పుస్తకాలను సమర్పించింది. దీంతో టీటీడీ కీర్తన తన కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్​ దర్శనాన్ని కల్పించింది.

Follow us on , &

ఇవీ చదవండి