Breaking News

అమెరికా వస్తువులపై భారత్‌ ప్రతీకార సుంకాలు..!


Published on: 13 May 2025 15:35  IST

భారత వస్తువులపై అమెరికా (USA) విధించిన సుంకాల (Tariffs) కు ప్రతీకారంగా.. అమెరికా వస్తువులపై భారత్‌ సుంకాలు విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) కు తెలియజేసింది. భారత స్టీల్‌, అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా భారత్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రత్యేకమైన అమెరికా వస్తువులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసి, దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి