Breaking News

ఫుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీలు


Published on: 20 Jan 2026 13:09  IST

పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక టూర్‌ ప్యాకేజ్‌లతో స్పెషల్‌ సర్వీసులను నడుపుతోంది. ఈనెల 23న కోల్హాపూర్‌, ఫిబ్రవరి 6న గోవా యాత్రలను నిర్వహిస్తోంది. వీటినేకాక తెలుగు రాష్ట్రాల్లోని కాళేశ్వరం, మేడారం, శ్రీశైలం, తమిళనాడు లోని అరుణాచలం, కంచి వంటి ప్రాంతాలకు సెలవు రోజుల్లో బీహెచ్‌ఈఎల్‌ డిపో నుంచి సూపర్‌ లగ్జరీ, రాజధాని బస్సులను నడుపుతోంది. ఇతర వివరాలకు కోసం 9391072283, 9063401072 నంబర్లలో సంప్రదించ వచ్చని అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి