Breaking News

భారీ పెట్టుబడుల సమీకరణేలక్ష్యంగా..


Published on: 20 Jan 2026 13:32  IST

ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం దావోస్‌ బయల్దేరి వెళ్లారు. అంతకుముందు ఉదయం మేడారంలో గిరిజన దేవతలు సమ్మక్క-సారలమ్మ ఆలయాల పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకొని స్విట్జర్లాండ్‌లోని దావో్‌సకు ప్రయాణమయ్యారు. అక్కడ తెలంగాణ పెవిలియన్‌లో ప్రపంచ ప్రఖ్యాత సంస్థల అధినేతలతో వేర్వేరుగా భేటీ అవుతారని అధికార వర్గాలు తెలిపాయి. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement