Breaking News

మేడారంలో.. ముందస్తు మొక్కులు


Published on: 20 Jan 2026 14:54  IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో వనదేవతలు సమ్మక్క-సారలమ్మలకు భక్తుల మొక్కులు జోరుగా కొనసాగుతున్నాయి. సోమ వారం కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. మహాజాతరకు ముందుగానే మేడారం వస్తున్న భక్తులు తల్లుల గద్దెలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి యాట మొక్కులు చెల్లించారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నా నాలు ఆచరించి కల్యాణ కట్టల్లో తలనీలాలు సమర్పించుకున్నారు. శివసత్తు పూనకాలతో వనదేవతలకు జేజేలు పలుకుతూ గద్దెల వద్ద కు చేరుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి