Breaking News

సీమ ద్రోహి జగన్‌!


Published on: 21 Jan 2026 13:01  IST

వైసీపీ పాలనలో ప్రాజెక్టులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ప్రభుత్వ విప్‌కాలవ శ్రీనివాసులు అన్నారు.అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోరం పల్లి ,ఒంటిమిద్దె, బ్రహ్మసముద్రం మండల పరిధిలోని పొబ్బర్లపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న భైరవానితిప్ప ప్రాజెక్టు కాలువ పనులను కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమి లినేని సురేంద్రబాబుతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలనలో గంపెడు మట్టి తియ్యకుండా దోచుకో, దాచుకో అన్నట్లు వ్యవహరించారని విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి