Breaking News

అదిరే ఆరంభం


Published on: 22 Jan 2026 11:43  IST

పొట్టి ఫార్మాట్‌లో తనకు తిరుగులేదని టీమిండియా నిరూపించింది. టీ20 వరల్డ్‌ కప్‌నకు సన్నాహకమైన న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఘనమైన బోణీ చేసింది. బుధవారం జరిగిన మొదటి టీ20లో 48 పరుగులతో విజయం సాధించింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 238/7 స్కోరు చేసింది. అభిషేక్‌ శర్మ (35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 84) సునామీ ఇన్నింగ్స్‌ ఆడగా, రింకూ సింగ్‌ (20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 నాటౌట్‌) తనదైన శైలిలో చెలరేగాడు.

Follow us on , &

ఇవీ చదవండి