Breaking News

ఎస్వీయూలో చిరుత సంచారం..


Published on: 22 Jan 2026 16:23  IST

ఎస్వీ యూనివర్సిటీలోని యూనియన్‌ బ్యాంక్‌ వద్ద సంక్రాంతి పండుగనాడు రాత్రి 12.50 నుంచీ 1.05 గంటల వరకూ చిరుత సంచరించింది. అక్కడున్న ఒక కుక్కను నోట కరుచుకొని వెళ్ళిపోయింది. అంతకు మునుపే పాపులేషన్‌ స్టడీస్‌ బిల్డింగు సమీపంలో ఒక జింకను చిరుత చంపినట్టు ఆధారాలు లభించాయి. జింకను చంపి తిన్న చిరుత సగం కళేబరాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఇదంతా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయింది.

Follow us on , &

ఇవీ చదవండి