Breaking News

పెద్దారెడ్డి.. ఎక్కడికొస్తావో.. రా..


Published on: 22 Jan 2026 17:03  IST

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యలు, టీడీపీ వర్గీయుల ప్రతిసవాళ్లతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత కనిపిస్తోంది. ‘తాడిపత్రి అభివృద్ధిపై మాట్లాడేందుకు అనంతపురం టవర్‌క్లాక్‌, కర్నూలు కొండారెడ్డి బురుజు, కడప కోటిరెడ్డి సర్కిల్‌.ఎక్కడికైనా రా..’అని వారం క్రితం జేసీ ప్రభాకర్‌ రెడ్డికి పెద్దారెడ్డి సవాలు విసిరారు. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు మండిపడ్డారు. ‘అక్కడికెక్కడికో ఎందుకు? భగత్‌సింగ్‌ నగర్‌లో ఉన్న పెద్దారెడ్డి బురుజు వద్దకు వచ్చి సవాల్‌ స్వీకరిస్తాం’ అని ప్రతి సవాలు విసిరారు.

Follow us on , &

ఇవీ చదవండి