Breaking News

సీఎం అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం..


Published on: 23 Jan 2026 16:18  IST

దావోస్ పర్యటన ముగించుకుని ఈరోజు (శుక్రవారం) ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వచ్చీరాగానే నేరుగా సచివాలయానికి చేరుకుని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశానికి హాజరయ్యారు. సీఎం అధ్యక్షతన జరిగిన 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక అమలు, వ్యవసాయ రుణాలు, ఎంఎస్‌ఎంఈలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు సీఎం.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement