Breaking News

లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు...


Published on: 23 Jan 2026 16:54  IST

ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ (Minister Nara lokesh) పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. లోకేశ్‌కు మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్లు, అభిమానులు పెద్దఎత్తున బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి