Breaking News

నీటి కష్టాలే ఐఏఎస్‌ని చేశాయి..!


Published on: 23 Jan 2026 17:13  IST

ఆమె ఐఏఎస్‌ కావడానికి నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అయినా తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. ఐదేళ్ల నిరీక్షణను ఆత్మవిశ్వాసంగా మార్చుకున్నారు. ఆ పట్టుదలే ఐదో ప్రయత్నంలో ఆలిండియా 100వ ర్యాంకుతో ఆమెను విజయతీరానికి చేర్చింది. ఆ మొక్కవోని ధైర్యమే.. నేటి తిరుపతి నగర పాలక కమిషనర్‌ మౌర్య (ఐఏఎస్‌).నేనూ కలెక్టర్‌ అవ్వాలి అని ఆనాటి ఆ కోరికే నన్ను నేడు ఈ స్థాయికి తెచ్చింది.నా విజయంలో సగం వాటా మా అమ్మదే.

Follow us on , &

ఇవీ చదవండి