Breaking News

ఢిల్లీ రిపబ్లిక్ వేడుకల్లో కోనసీమ కళాకారులు..


Published on: 27 Jan 2026 16:14  IST

జనవరి 26,2026 న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశం మొత్తం ఘనంగా జరుపుకుంది. ముఖ్యంగా ఢిల్లీలో రిపబ్లిక్ వేడుకలు ఆకాశాన్ని అంటాయి. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది కళాకారులు ఢిల్లీ చేరుకొని, తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన కోనసీమా జిల్లా ముక్కామల కళాకారుల బృందం తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి