Breaking News

మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇవ్వండి మేడం.. ఫ్యాన్స్ రిక్వెస్ట్


Published on: 14 May 2025 12:29  IST

దేశముదురు సినిమాతో హీరోయిన్ గ పరిచయం అయిన హన్సిక మోత్వానీ వివాహం 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్‌ కతూరియాతో రాజస్థాన్‌ జైపూర్‌లో వివాహం జరిగింది.ఇక సోషల్ మీడియాలో హన్సిక చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో కొన్ని ఫోటోలు పంచుకుంది. ఈ ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. కుర్రకారు ఈ పిక్స్ కు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వండి మేడం.. హీరోయిన్ ను ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి