Breaking News

నాపై దుష్ప్రచారం చేస్తున్నారు


Published on: 29 Jan 2026 12:03  IST

కొంత మంది తనపై దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిఽధి క్రిశాంక్‌, నమస్తే తెలంగాణ ఎడిటర్‌, తెలుగు స్ర్కైబ్‌ డిజిటల్‌ మీడియా ఇన్‌చార్జ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి