Breaking News

మేనల్లుడితో కలిసి భర్తను చంపిన భార్య


Published on: 29 Jan 2026 12:11  IST

మేనల్లుడితో తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో కట్టుకున్న భర్తనే చంపేసిందో భార్య. మేనల్లుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడిన ఆమె.. హత్య అనంతరం మేనల్లుడితో కలిసి పరారైంది. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం సీత్యాతండాలో బుధవారం ఈ ఘటన జరిగింది. సీత్యాతండాకు చెందిన రమావత్‌ రవి(34)కి మిర్యాలగూడ మండలం ఏడుకోట్లతండాకు చెందిన లక్ష్మితో 11ఏళ్ల క్రితం పెళ్లయింది. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement