Breaking News

అప్పన్న సన్నిధిలో టీమిండియా


Published on: 29 Jan 2026 12:17  IST

భారత క్రికెట్‌ జట్టు(టీ-20) కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి బుధవారం సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుంది.వారికి ఆలయ రాజగోపు రం వద్ద భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద ఏఈవో తిరుమలేశ్వరరావు, ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు పూర్ణకుం భంతో లోపలికి తీసుకువెళ్లారు.క్రికెటర్ల గోత్రనామాలతో అర్చకులు అర్చన చేశారు.కప్పస్తంభం ఆలింగనం, గోదాదేవి అమ్మవారి సన్నిధిలో పండితులు ఆశీర్వచనం పలికారు.

Follow us on , &

ఇవీ చదవండి