Breaking News

బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కెమెరా రెడ్ టేప్..


Published on: 29 Jan 2026 17:11  IST

సాధారణంగా ఒక దేశ పార్లమెంట్,ఇతర సెన్సిటివ్ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది.సాధారణ వ్యక్తులు అలాంటి ప్రాంతాలకు వెళ్లలేరు. వీఐపీలు కూడా అక్కడ కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ ప్రోటోకాల్స్ విషయంలో ప్రధాని లేదా దేశ అధ్యక్షులకు మినహాయింపులు ఉంటాయి. అయితే ఇజ్రాయెల్‌ లో ప్రధానికి కూడా సెక్యూరిటీ విషయంలో మినహాయింపు ఉండదు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఫోన్ వెనుక కెమెరాకు రెడ్ టేప్ వేసి ఉండ డం చర్చనీయాంశంగా మారింది

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement