Breaking News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు


Published on: 29 Jan 2026 18:43  IST

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో  ఇప్పటికే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు, పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుకు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావుకు సిట్‌ నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది. ఇప్పుడు ఏకంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ నోటీసులు ఇచ్చింది.కేసీఆర్‌ ప్రస్తుతం ఫామ్‌హౌజ్‌లో ఉండటంతో ఇవాళ (గురువారం) ఉదయం సిట్‌ అధికారులు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌కు వెళ్లి నోటీసులు ఇస్తారని ప్రచారం జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి