Breaking News

అజిత్ పవార్ విమాన ప్రమాదంపై షాకింగ్ విషయాలు


Published on: 29 Jan 2026 18:47  IST

ప్రమాదానికి గురైన విమానంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమానం సుమారు 16 ఏళ్ల కిందటి లియర్‌జెట్ విమానం. ఇది భారత్‌లో 2021 జూన్ 2వ తేదీన రిజిస్ట్రేషన్ అయ్యింది. దానికి 28 రోజుల తర్వాత అంటే జూన్ చివరలో కొత్త నిబంధన వచ్చింది. ఆ నిబంధన ప్రకారం కొత్తగా రిజిస్టర్ అయ్యే అన్ని విమానాల్లో శాటిలైట్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ ( GAGAN) తప్పనిసరిగా ఉండాలి. కానీ అజిత్ ప్రయాణించిన విమానం ఆ గడువు కంటే 28 రోజుల ముందే రిజిస్టర్ అయ్యింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement