Breaking News

బిల్‌గేట్స్‌కు లైంగిక సంబంధాలు నిజమే..


Published on: 05 Feb 2026 11:38  IST

తన భర్త బిల్‌గేట్స్‌ వేరే మహిళలతో సన్నిహితంగా ఉంటున్నారని తెలిసిన తర్వాతే ఆయనకు విడాకులు ఇచ్చానని మెలిండా గేట్స్‌ తాజాగా వెల్లడించారు. ఆ విషయం తెలిసినప్పుడు ఎంతో వేదనను అనుభవించానని చెప్పారు. చివరికి వివాహ బంధం నుంచి బయటకు వచ్చానన్నారు. తద్వారా ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో గేట్స్‌ గురించి ఉన్నది నిజమేనని ఆమె ఒప్పుకొన్నారు. మెలిండా గేట్స్‌ ఇటీవల ఓ పాడ్‌కా్‌స్టలో మాట్లాడారు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో బిల్‌ గేట్స్‌ పేరు ఉండటంపై ఆమెను ప్రశ్నించారు.

Follow us on , &

ఇవీ చదవండి