Breaking News

NABCONSలో డిగ్రీతో ఉద్యోగాలు.. అనుభవం ఉంటే మీకే ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి..

NABCONSలో డిగ్రీతో ఉద్యోగాలు.. అనుభవం ఉంటే మీకే ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి..


Published on: 18 Oct 2025 14:55  IST

నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (NABCONS​) కమ్యూనికేషన్ అండ్ ఇన్స్యూరెన్స్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే అప్లై చేసుకోవచ్చు... 

పోస్టులు: కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ 01, ఇన్స్యూరెన్స్ స్పెషలిస్ట్ 01. 

ఎలిజిబిలిటీ: కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ పోస్టుకు కమ్యూనికేషన్/ జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి  చేసి ఉండాలి. 

ఇన్స్యూరెన్స్ స్పెషలిస్ట్:  ఎంబీఏతోపాటు ఐదేండ్ల పని అనుభవం ఉండాలి. 

లాస్ట్ డేట్: అక్టోబర్ 26. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు nabcons.com వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

Follow us on , &

ఇవీ చదవండి