Breaking News

NHSRCలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు..డిగ్రీ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..

NHSRCలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు..డిగ్రీ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..


Published on: 06 Nov 2025 17:05  IST

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (ఎన్​హెచ్​ఎస్​ఆర్​సీ) ఐటీ డివిజన్​లో సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. 

పోస్టులు: సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్ (ఐటీ డివిజన్). 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో సెక్రటరీ పర్సనల్ అసిస్టెంట్/ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్​లో కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. 

అప్లికేషన్లు ప్రారంభం: నవంబర్ 03.  

లాస్ట్ డేట్: నవంబర్ 24. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు nhsrcindia.org వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

Follow us on , &

ఇవీ చదవండి