Breaking News

ఉగాది పచ్చడిలో షడ్రుచులు జీవితంలోని హెచ్చుతగ్గులను సూచిస్తాయి. పచ్చడిలోని ప్రతి పదార్థం జీవిత అనుభవాలకు ప్రతీక.

ఉగాది పండుగ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పండుగ రోజున షడ్రుచులతో తయారుచేసిన పచ్చడిని తినడం ఆనవాయితీగా వస్తుంది.


Published on: 28 Mar 2025 16:05  IST

ఉగాది పండుగ హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.  పంచాంగం ప్రకారం, ఇది చైత్రమాసం తొలి రోజు జరుపుకునే ప్రత్యేకమైన వేడుక. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో హిందువులు ఉగాదిని ఘనంగా నిర్వహిస్తారు.

ఉగాది పండుగ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి.ఈ పచ్చడి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, జీవితంలో  ఎదురయ్యే సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఈ పచ్చడి మనకు నేర్పిస్తుంది. తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు – ఈ ఆరు రుచులతో చేసిన ఈ పచ్చడి జీవితంలోని అనుభవాలకు ప్రతీక, 

Follow us on , &

ఇవీ చదవండి