Breaking News

ధోనీ రికార్డ్ సమం చేసిన డికాక్


Published on: 10 Feb 2026 18:36  IST

దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ టీ20 ప్రపంచ కప్ 2026లో అరుదైన రికార్డును నమోదు చేశాడు. టీమిండియా దిగ్గజ కెప్టెన్,మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ప్రపంచ రికార్డును డికాక్ సమం చేశాడు.మరి.డికాక్ సాధించిన ఆ రికార్డ్ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ లో భాగంగా గ్రూప్‌-డిలో ఉన్న సౌతాఫ్రికా, కెనడా జట్లు సోమవారం తలపడ్డాయి.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కెనడా..బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement