Breaking News

ఏఐ కంటెంట్‌పై కొత్త రూల్స్..


Published on: 10 Feb 2026 18:54  IST

ఆర్టిఫిషియల్ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐ కంటెంట్‌పై కఠిన నియమాలను అమల్లోకి తెస్తున్నట్లు మంగళవారం ప్రకటించిం ది .ఇందులో భాగంగా ఏఐ కంటెంట్‌కు లేబులింగ్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇవాళ అధికారికంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఏఐ కంటెంట్‌కు ఇక నుంచి స్పష్టమైన లేబులింగ్ ఉండాలని ఆదేశించింది. స్పష్టమైన, హానికరమైన కంటెంట్‌పై నిషేధం విధిస్తూ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు లేబులింగ్ నిబంధన తీసుకొచ్చింది. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement