Breaking News

ఓటరన్న కరుణించేదెవరినో..?


Published on: 11 Feb 2026 12:10  IST

మున్సిపల్‌ పోలింగ్‌కు (Telangana Municipal Elections) సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటరన్న ఎవరిని కరుణిస్తాడోనని ఆయా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వారం రోజుల పాటు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. గెలుపుపై ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు, నాయకులు ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి