Breaking News

ఆంత్రోపిక్‌ ఏఐ సేఫ్టీ చీఫ్‌ మృణాంక్‌ రాజీనామా


Published on: 11 Feb 2026 12:14  IST

ప్రముఖ కృత్రిమ మేధ స్టార్టప్‌ ‘ఆంత్రోపిక్‌’లో ఏఐ సేఫ్టీ విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రవాసభారతీయుడు మృణాంక్‌ శర్మ ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు! ఈ సందర్భంగా ఆయన.. రిల్కే, విలియం స్టాఫోర్డ్‌ వంటి ప్రముఖ కవుల కవితలను ఉటంకిస్తూ.. ‘‘ప్రపంచం ప్రమాదంలో ఉంది’’ అంటూ ‘ఎక్స్‌’ వేదికగా ఆయన నిగూఢంగా పెట్టిన పోస్టు సిలికాన్‌వ్యాలీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ‘‘నేను ఆంత్రోపిక్‌ నుంచి తప్పుకొంటున్నాను.

Follow us on , &

ఇవీ చదవండి