Breaking News

గుల్జార్ హౌస్ ప్రమాదానికి కారణం..?


Published on: 19 May 2025 10:48  IST

ఓల్డ్‌ సిటీ అగ్నిప్రమాదంతో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంటల్లో 17 మంది మృతిచెందడం యావత్‌ రాష్ట్రాన్ని విషాదంలోకి నెట్టింది. చిన్నారులు సైతం ప్రమాదంలో చనిపోవడం కలిచివేస్తోంది. కాగా.. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు అయింది.ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా విచారణకు ఆదేశించారు. అయితే.. అసలీ మంటల వెనుక మర్మమేంటి..? షార్ట్‌ సర్క్యూటేనా..? మరేమైనా కారణాలున్నాయా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి..

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement