

తెలంగాణలో మోగుతున్న ఫోన్ ట్యాపింగ్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ బలంగా వినిపిస్తోంది. అటు నేతలు ఇస్తున్న స్టేట్మెంట్స్.. కొత్త చర్చకు దారి తీస్తున్నాయి మరి. తెలంగాణలో రాజకీయంగా దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ఏపీని కూడా షేక్ చేయబోతోందా? అంటే… పరిణామాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయ్. తెలంగాణలో ఫోన్ టాపింగ్ ముమ్మాటికీ నిజమంటూ… ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్‌తో రచ్చ మొదలైనట్టే కనిపిస్తోంది.
ఇవీ చదవండి
-
- 25 Jul,2025
ఆస్పత్రి బెడ్‌పై తెలివి చూపించిన పేషెంట్..
Continue Reading...
-
- 25 Jul,2025
జువైనల్ హోమ్ నుంచి ఐదుగురు బాలలు మిస్..
Continue Reading...
-
- 25 Jul,2025
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
Continue Reading...
-
- 25 Jul,2025
పూంచ్‌లో ల్యాండ్‌మైన్ పేలి అగ్నివీర్ మృతి
Continue Reading...
-
- 25 Jul,2025
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు..
Continue Reading...
-
- 25 Jul,2025
మధ్యప్రదేశ్‌లో కూలీ దంపతులకు దొరికిన 8 వజ్రాలు..
Continue Reading...
-
- 25 Jul,2025
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని