Breaking News

యుద్ధంలోకి ఎంటర్ కావొద్దు..అమెరికాకు రష్యా వార్నింగ్


Published on: 20 Jun 2025 09:14  IST

ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా మీడియాతో మాట్లాడారు. ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే చెర్నోబిల్ తరహా విపత్తుకు దారితీస్తుందని రష్యా న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ హెడ్ కూడా గురువారం హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement