

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు సోమవారం(జూన్ 23)వెలువడ్డాయి. గుజరాత్ లోని విసావాదర్, కడి స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో బీజేపీ, ఆప్ లు చెరొక స్థానంలో విజయం సాధించాయి. విసావాదర్ లో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్ పై 17 వేల 554 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు గోపాల్ ఇటాలియా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆప్ పార్టీకి ఇది మంచి మైలేజ్ ఇచ్చే విజయం అని చెప్పాలి.
ఇవీ చదవండి
-
- 25 Jul,2025
రాజ్యసభ సభ్యుడిగా కమల్ హాసన్ ప్రమాణస్వీకారం
Continue Reading...
-
- 25 Jul,2025
శ్రీలక్ష్మికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Continue Reading...
-
- 25 Jul,2025
ఎంపీ మిథున్ రెడ్డికి షాక్.. ఇక జైల్లోనే..!
Continue Reading...
-
- 25 Jul,2025
ఆసియాలో మరో చిచ్చు!
Continue Reading...
-
- 25 Jul,2025
కాబోయే తల్లులకు సూపర్ గుడ్‌న్యూస్..
Continue Reading...
-
- 24 Jul,2025
కేటీఆర్‌కి బర్త్‌డే విషెస్ తెలిపిన రామ్ చరణ్
Continue Reading...
-
- 24 Jul,2025
ఏపీ అధికారుల దౌర్జన్యం..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని