

ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సుల ఇన్స్టంట్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల ఆరో సెమిస్టర్ ఇన్స్టంట్/ మేకప్ పరీక్షలను వచ్చేనెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి
-
- 26 Jul,2025
మాల్దీవుల్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన..
Continue Reading...
-
- 26 Jul,2025
థాయ్ లాండ్, కాంబోడియా గొడవలు...
Continue Reading...
-
- 25 Jul,2025
ఆస్పత్రి బెడ్‌పై తెలివి చూపించిన పేషెంట్..
Continue Reading...
-
- 25 Jul,2025
జువైనల్ హోమ్ నుంచి ఐదుగురు బాలలు మిస్..
Continue Reading...
-
- 25 Jul,2025
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
Continue Reading...
-
- 25 Jul,2025
పూంచ్‌లో ల్యాండ్‌మైన్ పేలి అగ్నివీర్ మృతి
Continue Reading...
-
- 25 Jul,2025
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని