Breaking News

డిగ్రీ కోర్సుల ఇన్‌స్టంట్ పరీక్షా తేదీల ఖరారు


Published on: 24 Jun 2025 18:39  IST

ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సుల ఇన్‌స్టంట్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల ఆరో సెమిస్టర్ ఇన్‌స్టంట్/ మేకప్ పరీక్షలను వచ్చేనెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి