

ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ కేసులో విచారణను సిట్అధికారులు వేగవంతం చేశారు.ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు,మాజీ డీఎస్పీప్రణీత్ రావుల విచారణలో ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలను సేకరించారు సిట్ అధికారులు.వేల సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు సిట్ బృందం గుర్తించింది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్లను సిట్ బృందం రికార్డ్ చేస్తోంది.
ఇవీ చదవండి
-
- 26 Jul,2025
మాల్దీవుల్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన..
Continue Reading...
-
- 26 Jul,2025
థాయ్ లాండ్, కాంబోడియా గొడవలు...
Continue Reading...
-
- 25 Jul,2025
ఆస్పత్రి బెడ్‌పై తెలివి చూపించిన పేషెంట్..
Continue Reading...
-
- 25 Jul,2025
జువైనల్ హోమ్ నుంచి ఐదుగురు బాలలు మిస్..
Continue Reading...
-
- 25 Jul,2025
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
Continue Reading...
-
- 25 Jul,2025
పూంచ్‌లో ల్యాండ్‌మైన్ పేలి అగ్నివీర్ మృతి
Continue Reading...
-
- 25 Jul,2025
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని