Breaking News

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు


Published on: 27 Jun 2025 12:01  IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ కేసులో విచారణను సిట్అధికారులు వేగవంతం చేశారు.ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు,మాజీ డీఎస్పీప్రణీత్ రావుల విచారణలో ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలను సేకరించారు సిట్ అధికారులు.వేల సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు సిట్ బృందం గుర్తించింది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్‌మెంట్‌లను సిట్ బృందం రికార్డ్ చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి