Breaking News

ఆశా భోంస్లే మరణ వార్త‌ల‌పై స్పందించిన కుమారుడు


Published on: 11 Jul 2025 18:51  IST

భారతీయ సంగీత దిగ్గజ గాయని ఆశా భోంస్లే (91) మరణించారంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన ఓ నకిలీ పోస్ట్ తీవ్ర కలకలం రేపిన విష‌యం తెలిసిందే. అయితే ఈ వార్త‌ల‌పై ఆశా భోంస్లే కుమారుడు ఆనంద్ భోంస్లే స్పందిస్తూ.. ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేదని, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో, క్షేమంగా ఉన్నారని ఆనంద్ భోంస్లే తెలిపారు. ఈ పుకార్లకు చెక్ పెడుతూ.. ఆశా భోంస్లే ఇటీవలే ఓ బహిరంగ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి