Breaking News

చాట్‌జీపీటీ డౌన్‌.. చాట్‌బాట్‌లో ఎర్రర్‌ మెసేజ్‌లు


Published on: 16 Jul 2025 11:49  IST

కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) సేవలకు అంతరాయం ఎదురైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది యూజర్లు ఈ సర్వీసులను పొందలేకపోతున్నారు. చాట్‌బాట్‌ను ఓపెన్‌ చేస్తుంటే.. చాట్‌ హిస్టరీ లోడ్‌ అవ్వట్లేదని పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు. చాట్‌ చేయడానికి యత్నిస్తుంటే ‘అసాధారణ ఎర్రర్‌’ మెసేజ్‌లు వస్తున్నాయని పేర్కొంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి