Breaking News

బాలాసోర్‌లో విద్యార్థిని ఆత్మహత్యపై నిరసనలు..


Published on: 16 Jul 2025 17:07  IST

ఒడిశా (Odisha)లోని బాలాసోర్‌ (Balasore)లో బీఈడీ విద్యార్థిని (BEd. Student) ఆత్మహత్య (Suicide) ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అది ముమ్మాటికీ బీజేపీ సిస్టమ్‌ (BJP system) చేసిన హత్య అని ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఒడిశా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. విద్యార్థి సంఘాల నాయకులు, పలు పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి