Breaking News

42 శాతం రిజర్వేషన్ల సాధనకు 26న దీక్ష : క్రాంతికుమార్‌


Published on: 23 Jul 2025 18:29  IST

ఈనెల 26న 1902లో ఛత్రపతి సాహు మహారాజు ప్రకటించిన రిజర్వేషన్‌ డే సందర్భంగా 42 మంది బీసీ ప్రతినిధులతో 42 శాతం రిజర్వేషన్ల సాధనకు హనుమకొండలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ పార్కు(ఏకశిల పార్కు)లో దీక్ష చేయనున్నట్లు తెలంగాణ బీసీ మహాసేన రాష్ట్ర కన్వీనర్‌ తాడిశెట్టి క్రాంతికుమార్‌ తెలిపారు. హనుమకొండలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

Follow us on , &

ఇవీ చదవండి