Breaking News

అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా ప‌దోన్న‌తులు


Published on: 23 Jul 2025 18:37  IST

రాష్ట్రంలోని వైద్య క‌ళాశాలల్లో 33 స్పెషాలిటీ విభాగాల్లో విధులు నిర్వ‌హిస్తున్న 309 మంది అసోసియేట్ ప్రొఫెస‌ర్ల‌కు ప్రొఫెస‌ర్లుగా ప‌దోన్న‌తులు ల‌భించాయి. ఈ మేర‌కు ప్ర‌భుత్వం జీఓలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో త్వరలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు ల‌భించ‌నున్నాయి. సర్కార్ ఇటీవలే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. దరఖాస్తుల ప్రక్రియ కొన‌సాగుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి