Breaking News

భర్త తాగి కొడుతున్నాడని పుట్టింటికి వెళ్లిన భార్య..


Published on: 27 Nov 2025 18:01  IST

తాగుబోతు భర్తలను వదిలి చాలామంది భార్యలు పుట్టింటికి వెళ్తారు.పుట్టింటికి వెళ్లి భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడు ఓ భర్త. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు మండలం దూలంవారి పల్లె గ్రామానికి చెందిన ఆదిలక్ష్మికి ఆమె భర్త అయిన జమ్మలమడుగు నియోజకవర్గ ముద్దనూరు మండలానికి చెందిన మారుతీ రాజు షాక్ ఇచ్చాడు. బతికి ఉన్న తన భార్యకు డెత్ సర్టిఫికెట్ పంపించి నన్ను వదిలి వెళ్లిన నువ్వు చచ్చిన దానితో సమానం అంటూ తన అహాన్ని బయట పెట్టాడు.

Follow us on , &

ఇవీ చదవండి