Breaking News

అప్పు తెచ్చి తాయిలాలిస్తున్నారు


Published on: 01 Dec 2025 13:52  IST

పోటాపోటీగా తాయిలాలిచ్చే రాజకీయాలు సరికాదని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు. ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’లో ఆయన రాసిన వ్యాసంలో ఈ హెచ్చరిక చేశారు. ఉచిత పథకాల సంస్కృతి ఎన్నికల్లో గెలిపించవచ్చునేమో కానీ, దేశాన్ని నిర్మించజాలదని హితవు పలికారు. బీహార్‌ శాసనసభ ఎన్నికలు జరిగిన తీరును ప్రస్తావిస్తూ, ఇది పోటాపోటీ ప్రజాకర్షక రాజకీయాలకు పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. అవాస్తవిక నగదు హామీలతో ఒక పార్టీని మించి పోయేందుకు మరొక పార్టీ పరుగులు పెట్టిందన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి