Breaking News

నేటి నుంచి ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరల తగ్గింపు..


Published on: 01 Dec 2025 14:21  IST

డిసెంబర్ నెల ప్రారంభం కావడంతో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. గత కొంత కాలంగా దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ డాలర్ రేట్ల ఆధారంగా.. తాజాగా ఈ నెలారంభంలో మరోసారి స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.10 చొప్పున తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. అయితే.. గృహ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

Follow us on , &

ఇవీ చదవండి